10, ఆగస్టు 2019, శనివారం

నాగ్ అశ్విన్ (Nag Ashwin)

జన్మస్థానంఐతోల్
రంగంసినీ దర్శకుడు
సినిమా దర్శకుడిగా పేరుపొందిన నాగ్ అశ్విన్ నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఐతోల్ గ్రామానికి చెందినవారు (హైదరాబాదులో స్థిరపడ్డారు). ఈయన దర్శకత్వం వహించిన "మహానటి" బయోగ్రాఫికల్ సినిమా 2019 జాతీయ సినీఅవార్డులలో 3 అవార్డులు సాధించింది. "నేను మీకు  తెలుసా?" సినిమాతో అసిస్టెంట్ డైర్కెటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన నాగ్ అశ్విన్ "ఎవడే సుబ్రహ్మణ్యం" సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఈయన సినీనిర్మాత అశ్వినీదత్ కూతురు ప్రియాంకదత్‌ను వివాహం చేసుకున్నాడు.


ఇవి కూడా చూడండి:
  • హైదరాబాదు ప్రముఖులు,
  • తెలుగు సినిమా దర్శకులు, 
  • నాగర్‌కర్నూల్ జిల్లా ప్రముఖులు, 
  • మహానటి (సినిమా),

హోం
విభాగాలు: తెలుగు సినిమా దర్శకులు, హైదరాబాదు, నాగర్‌కర్నూల్ జిల్లా,


 = = = = =


Tags: Biography of Nag Ashwin, about actress in telugu

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక