3, ఆగస్టు 2019, శనివారం

దేవదాస్ కనకాల (Devadas Kanakala)

జననంజూలై 30, 1945
స్వగ్రామంకనకాల పేట
రంగంనటుడు, దర్శకుడు
మరణంఆగస్టు 2, 2019
నటుడిగా, దర్శకుడిగా పేరుపొందిన దేవదాస్ కనకాల జూలై 30, 1945న యానాంలో జన్మించారు. ఈయన స్వగ్రామం యానాం సమీపంలోని కనకాల పేట. దేవదాస్ కనకాల నాటక దర్శకత్వం నుండి సినిమా దర్శకునిగా రాణించారు. దేవదాస్ నటించిన చివరి సినిమా భరత్ అనే నేను. ఆగస్టు 2, 2019న హైదరాబాదులో దేవదాస్ కనకాల మరణించారు

కుటుంబం:
ఈయన తండ్రి కనకాల తాతయ్య నాయుడు ఫ్రెంచి పరిపాలన కాలంలో యానాం ఎమ్మెల్యేగా పనిచేశారు. భార్య లక్ష్మీ కనకాల కూడా నటిగా పేరుపొందింది. కుమారుడు రాజీవ్ కనకాల టివి నటుడు, కూతురు లక్ష్మీ కనకాల టివి నటి, కోడలు సుమ కనకాల టెలివిజన్ యాంకర్‌గా ప్రసిద్ధిచెందారు. అల్లుడు పెద్ది రామారావు నాటకరంగ ప్రముఖుడు.

ఇవి కూడా చూడండి:
  • లక్ష్మీదేవి కనకాల,
  • రాజీవ్ కనకాల,
  • సుమ కనకాల,
  • శ్రీలక్ష్మీ కనకాల,

హోం
విభాగాలు: యానాం ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్ ప్రముఖులు, తెలుగు సినిమా నటులు, 2019లో మరణించినవారు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక