విద్యావేత్తగా, జాతీయోద్యమ నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన అబుల్ కలాం ఆజాద్ నవంబరు 11, 1888న మక్కాలో జన్మించారు. అసలుపేరు మొహియుద్దీన్ అహ్మద్. ఆజాద్ అనేది ఆయన కలంపేరు.
జాతీయోద్యమం సమయంలో ఖిలాపత్ ఉద్యమం ద్వారా ఆజాద్ వెలుగులోకి వచ్చి 1923లో 35 సం.ల వయస్సులోనే కాంగ్రెస్ మహాసభలకు అధ్యక్షత వహించారు. 1940-45 కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. అల్ హిలాల్ పేరుతో వార్తాపత్రిక ప్రారంభించారు. ఈయన ముఖ్య రచన Ghubar-e-Khatir. స్వాతంత్ర్యానంతరం కేంద్రంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. పదవిలో ఉంటూనే ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో మరణించారు. ఈయన జన్మదినాన్ని జాతీయ విద్యాదినంగా జర్పుకుంటారు. ఈయన సేవలకు గుర్తింపుగా 1992లో భారత ప్రభుత్వం మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
14, సెప్టెంబర్ 2019, శనివారం
అబుల్ కలాం ఆజాద్ (Abul Kalam Azad)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి