ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. నవంబరు 19, 1828న వారణాసిలో జన్మించింది. బాల్యంలో మను అనే ముద్దుపేరుతో పిల్వబడింది. లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే ఝాన్సీ రాజైన గంగాధరరావుతో వివాహమైంది. లక్ష్మీబాయికి పుట్టిన కుమారుడు పసివయస్సులోనే మరణించాడు. భర్తకూడా అనారోగ్యంతో మరణించాడు. దామోదర్ రావు అనే బాలుడిని దత్తత తీసుకుంది.
నిబంధనల ప్రకారం దత్తత బాలుడు తండ్రిస్థానంలో అధికారం చేపట్టవలసి ఉండగా బ్రిటీష్ ప్రభుత్వం రక్తసంబంధం లేని బాలుడిని అధికారంలోకి రాకుండా కుట్రపన్నింది. లక్ష్మీబాయి కోర్టుకు వెళ్ళిననూ ప్రయోజనం దక్కలేదు. బ్రిటీష్ వారు మరింత కోపోద్రిక్తులై భరణం కూడా ఇవ్వకుండా వచ్చే పెన్షన్ నుంచి పాత బాకీలని చెప్పి లాక్కున్నారు. బ్రిటీష్‌వారిపై తిరుగుబాటుకై వేచిచూస్తున్న లక్ష్మీబాయికి 1957 తిరుగుబాటు కలిసి వచ్చింది. ప్రథమ స్వాతంత్ర్య సమరంగా పిల్వబడిన ఈ తిరుగుబాటులో లక్ష్మీబాయి ఆంగ్లేయులపై వీరోచితంగా పోరాడింది. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలో ముఖ్యమైన సమరయోధులలో ఝాన్సీరాణి ఒకరు. చివరికి జూన్ 17, 1858న లక్ష్మీబాయి ప్రాణాలు కోల్పోయింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
13, సెప్టెంబర్ 2019, శుక్రవారం
ఝాన్సీ లక్ష్మీబాయి (Jhansi Laxmibai)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి