వలసవాదులపై పోరాడిన భారతదేశపు తొలి పోరాటయోధురాలిగా పరిగణించబడే అబ్బక్కరాణి తీర కర్ణాటక (తుళునాడు)ను పాలించిన చౌట వంశపు రాణి. అబ్బక్కరాణి 1525 - 1570 కాలంలో ఉల్లాల్ రాజధానిగా తీరకర్ణాటకnu పాలించింది. జైనమతస్థురాలైన అబ్బక్క 16వ శతాబ్దిలో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడింది. పోర్చుగీసువారు గోవా ఆక్రమణ తర్వాత తీరకర్ణాటకలో ఉన్న ఉల్లాల్ రేవును స్వధీనం చేసుకోవడానికి ప్రణాలికలు వేయగా అబ్బక్కరాణి వారితో పోరాడి నిలిచింది. నిర్భయంగా ఈమె చేసిన పోరాటానికి గుర్తుగా అభయరాణిగా పేరుపొందింది.
కర్ణాటకలో అబ్బక్కరాణి కిట్టూరురాణితో సమానంగా గౌరవం పొందుతుంది. 2003లో తపాలాశాక అబ్బక్కరాణి ముఖచిత్రంతో తపాలాబిళ్ళ విడుదల చేయగా కర్ణాటక ప్రభుత్వం బెంగుళూరులోని ఒక రోడ్డుకు రాణి అబ్బక్కదేవి రోడ్‌గా పేరుపెట్టింది. భారత తీరగస్తీ నౌక ఒకదానికి రాణి అబ్బక్క పేరుపెట్టబడింది. ఇవి కూడా చూడండి:
|
26, ఏప్రిల్ 2020, ఆదివారం
అబ్బక్క రాణి (Abbakka Rani)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి