5, ఏప్రిల్ 2020, ఆదివారం

వరవరరావు (Varavara Rao)

 వరవరరావు
జననం03-11-1940
జన్మస్థానంచిన్నపెండ్యాల
రంగంవిరసం నేత
పోరాటయోధుడు, రచయిత, జర్నలిస్టు, విరసం నేతగా ప్రసిద్ధిచెందిన పెండ్యాల వరవరరావు నవంబర్ 3, 1940న జనగామ జిల్లా చిన్నపెండ్యాలలో జన్మించారు. అభ్యసన దశలోనే కవిత్వం, సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టిన ఈయన 1968-98 కాలంలో వరంగల్లు లోని సీకేఎం కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడిగా పనిచేసారు. 1970లో విప్లవ రచయిల సంఘం ప్రారంభమైనప్పటి నుంచి కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు.

మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్‌ అల్లర్లు, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్రలతో సంబంధం ఉందన్న అభియోగాలతో వరవర రావును మహారాష్ట్ర పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.



ఇవి కూడా చూడండి:
  • విప్లవ రచయితల సంఘం,

హోం
విభాగాలు: జనగామ జిల్లా వ్యక్తులు,, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక