5, ఏప్రిల్ 2020, ఆదివారం

గొల్లపల్లి మండలం (Gollapalli Mandal)

గొల్లపల్లి మండలం
జిల్లా జగిత్యాల జిల్లా
రెవెన్యూ డివిజన్ జగిత్యాల
అసెంబ్లీ నియోజకవర్గంధర్మపురి
లోకసభ నియోజకవర్గంపెద్దపల్లి
గొల్లపల్లి జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 27 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. 2019 లోక్‌సభ ఎన్నికలలో చేవెళ్ళ నుంచి విజయం సాధించిన రంజిత్ రెడ్డి గొల్లపల్లి మండల కేంద్రానికి చెందినవారు.

ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పడిన బుగ్గారం మండలంలో కలిపారు, పెగడపల్లి మండలంలోని 2 రెవెన్యూ గ్రామాలను ఈ మండలంలో విలీనం చేశారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన బుగ్గారం మండలం, తూర్పున వెల్గటూరు మండలం, దక్షిణాన పెగడపల్లి మండలం, పశ్చిమాన జగిత్యాల గ్రామీణ మండలం, నైతురిన మల్యాల మండలం సరిహద్దులుగా ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు:
జగిత్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళు ప్రధాన రహదరి మండలం మీదుగా వెళ్ళుచున్నది. సరిహద్దు మండలాలైన జగిత్యాల, ధర్మపురిల మీదుగా జాతీయరహదారి పోవుచున్నది. మండలానికి రైలు సదుపాయం లేదు.

రాజకీయాలు:
ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన జలంధర్ ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో చేవెళ్ళ నుంచి విజయం సాధించిన గడ్డం రంజిత్ రెడ్డి గొల్లపల్లి మండల కేంద్రానికి చెందినవారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44529. ఇందులో పురుషులు 21794, మహిళలు 22735.


గొల్లపల్లి మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Abbapur, Aggimalla, Atmakur, Battu Buttamraj palli, Bheemrajpalli, Bonkur, Chandoli, Chilvakodur, Datnur, Gollapalli, Gunjapadugu, Ibrahimnagar, Israjpalli, Laxmipur, Lothunur, Raghavapatnam, Rapalle, Thirmalapur, Thirmalapur (MP), Vengalapur, Venugumatla


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

గొల్లపల్లి (Gollapalli):
గొల్లపల్లి జగిత్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2019 లోక్‌సభ ఎన్నికలలో చేవెళ్ళ నుంచి విజయం సాధించిన గడ్డం రంజిత్ రెడ్డి గొల్లపల్లి మండల కేంద్రానికి చెందినవారు.


ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: జగిత్యాల జిల్లా మండలాలు,  గొల్లపల్లి మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Karimnagar Dist, 2014,
  • Handbook of Census Statistics, Karimnagar District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 226 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://Jagitial.telangana.gov.in/ (Official Website of Jagityal Dist),


Gollapalli Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక