29, మే 2020, శుక్రవారం

జఫర్‌గఢ్ ఖిల్లా (Jaffergarh Fort)

జఫర్‌గఢ్ ఖిల్లా
జిల్లాజనగామ
నిర్మాతజఫర్‌గఢ్
నిర్మాణ కాలంక్రీ.శ.1853
వరంగల్ నుంచి 45 కిమీ దూరంలో కొండపై నిర్మించిన జఫర్‌గఢ్ కోట జనగామ జిల్లాలో ఉంది. 1853 ప్రాంతంలో ఈ కోట నిర్మించబడిన ఈ కోటలో ప్రాచీన ఆలయాలు, మసీదులు శిల్పాలు, రాతి ఫిరంగులు ఉన్నాయి, ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం అసలుపేరు వేల్పుగొండ. కోట నిర్మాణం తర్వాత జఫర్‌గఢ్ గా మారింది.

జాగీర్దారుల నుంచి కప్పం వసూలు చేసేందుకు వచ్చిన నవాబుల సర్దారు జఫరుద్దీన్ దౌలా ఈ నిర్మాణానికి కారకుడు. వేల్పుగొండ ప్రాంతంలో ప్రజల నుంచి కప్పం వసూలు చేసే రాజులు నిజాంకు పంపకపోవడంతో 4వ నిజాం నసీదుద్దౌలా తన బంధువు జఫరుద్దౌలాను పంపాడు. జఫరుద్దౌలా ప్రకృతి రమణీయతకు ముగ్దుడై కొండపై ఇక్కడ కోట నిర్మించాడు.

కోటపై లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. కోటలో అక్కాచెల్లెళ్ల గుండాలుగా పిల్వబడే 2 కోనేరులున్నాయి. 3 వైపులా ఎత్తయిన రాతిద్వారాలున్నాయి దీనికి ఖమ్మం, హన్మకొండ, హైదరాబాదు దర్వాజాలుగా పేరుపెట్టారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలంగాణ కోటలు, జనగామ జిల్లా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక