జఫర్‌ఘర్ జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలకేంద్రంలో జఫర్‌గఢ్ కోట ఉంది.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా తూర్పువైపున ఉంది. ఈ మండలానికి దక్షిణాన పాలకుర్తి మండలం, పశ్చిమాన స్టేషన్ ఘన్‌పూర్ మండలం, ఉత్తరాన వరంగల్ పట్టణ జిల్లా, తూర్పున వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 45911. ఇందులో పురుషులు 22779, మహిళలు 23132. రాజకీయాలు: ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన రడపాక సుదర్శనం, జడ్పీటీసిగా తెరాసకు చెందిన తెరాసకు చెందిన బేబి ఇల్లందుల ఎన్నికయ్యారు.
జఫర్‌ఘర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Aliyabad, Guduru, Ippagudem, Konaichelam, Kunoor Thamadapalle (I), Obulapur, Raghunathpalli, Sagaram, Shapalli, Thammadapalli, Suraram, Theegaram, Thidugu, Thimmampet, Thimmapur, Uppugal, Zaffergadh
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Zafferghad Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి