4, జూన్ 2020, గురువారం

జూన్ 17 (June 17)

చరిత్రలో ఈ రోజు
జూన్ 17
  • 1239: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-1 జననం
  • 1682: స్వీడన్ రాజు చార్లెస్-12 జననం
  • 1839: భారత గవర్నర్ జనరల్‌గా పనిచేసిన విలియం బెంటింగ్ మరణం
  • 1859: ఝాన్సీరాణి మరణం
  • 1913: చరిత్రకారుడు తిరుమల రామచంద్ర జననం
  • 1920: ఫ్రెంచి జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రాంకోయిస్ జాకబ్ జననం
  • 1940: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ అకెర్లోఫ్ జననం
  • 1940: ఆంగ్ల జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ హార్డెన్ మరణం
  • 1944: ఐస్‌లాండ్ స్వాతంత్ర్యం పొందింది (డెన్మార్క్ నుంచి)
  • 1946: చిల్కమర్తి లక్ష్మీనరసింహం మరణం
  • 1948: భాషారాష్ట్రాల ఏర్పాటుకై థార్ కమిటీ నియమించబడింది
  • 1973: టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ జననం
  • 2001: అమెరిక రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డొనాల్డ్ క్రామ్‌ మరణం


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక