4, జూన్ 2020, గురువారం

జూన్ 18 (June 18)

చరిత్రలో ఈ రోజు
జూన్ 18
 • 1845: ఫ్రెంచి భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చార్లెస్ లూయీస్ ఆల్ఫోన్స్ లావెరన్ జననం
 • 1908: సాహిత్యవేత్త ఖండవల్లి లక్ష్మీరంజనం జననం
 • 1918: అమెరికన్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జెరోమ్‌ కార్లే జననం
 • 1918: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రాంకో మోదిగ్లియాని జననం
 • 1921: బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేసిన పెండేకంటి వెంకటసుబ్బయ్య జననం
 • 1931: ఆరెస్సెస్ అధినేతగా పనిచేసిన కె.ఎస్.సుదర్శన్ జననం
 • 1932: అమెరికన్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డడ్లీ హెర్చ్‌బాచ్ జనమం
 • 1936: రష్యన్ రచయిత మాక్సింగోర్కి మరణం
 • 1953: ఈజిప్టు రిపబ్లిక్‌గా అవతరించింది
 • 1971: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పాల్ కర్రెర్ మరణం
 • 1981: భారత తొలి జియోస్టేషనరి ఉపగ్రహం ఆపిల్ ప్రయోగించబడింది
 • 1983: కపిల్ దేవ్ భారత్ తరఫున తొలి వన్డే సెంచరీ చేశాడు
 • 2001: మోటూరి హన్మంతరావు మరణం
 • 2010: పోర్చుగీసు రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత జోస్ సరమాగొ మరణం
 • 2021: ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారుడు మిల్కాసింగ్ మరణం


హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక