19, జూన్ 2020, శుక్రవారం

చింతకింది మల్లేశం (Chintakindi Mallesham)

చింతకింది మల్లేశం
స్వస్థలంషారాజీపేట
ప్రత్యేకతఆసుయంత్రం సృష్టికర్త
గుర్తింపులుపద్మశ్రీ
యాదాద్రి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రాన్ని కనిపెట్టి ప్రసిద్ధి చెందారు. 2000లో ఆసు యంత్రాన్ని కనిపెట్టి 2001లో దానికి పేటెంటు పొందినారు. పోచంపల్లి చీరెలు నేయడంలో తన తల్లి పడే కష్టాన్ని, సమయాన్ని ఆదాచేసే ఉద్దేశ్యంతో సంవత్సరాల తరబడి స్వయంకృషితో తయారు చేసిన ఆసు యంత్రానికి తన పేరిట లక్ష్మీఆసు యంత్రంగా పేరుపెట్టారు.

ఆసు యంత్రం తయారీకి గాను ఈయన రాష్ట్రపతి నుంచి ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా అవార్డు పొందినారు. 2007లో మల్లేశంకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈయన జీవితం ఆధారంగా 2019లో "మల్లేశం" పేరుతో బయోపిక్ సినిమా నిర్మించబడింది. ఈ సినిమాలో మల్లేశం పాత్రధారిగా పులికొండ ప్రియదర్శి నటించారు.

ఇవి కూడా చూడండి:
  • లక్ష్మీఆసు యంత్రం,
  • మల్లేశం (బయోపిక్ సినిమా),

హోం
విభాగాలు: యాదాద్రి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక