24, జూన్ 2020, బుధవారం

మోపిదేవి వెంకట రమణారావు (Mopidevi Venkataramana Rao)

మోపిదేవి వెంకట రమణ
జననం1964
రంగంరాజకీయాలు
పదవులు3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు, రాష్ట్రమంత్రి,


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన మోపిదేవి వెంకట రమణారావు ఆగస్టు 6, 1964న గుంటూరు జిల్లా నిజాంపట్నంలో జన్మించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికవడమే కాకుండా ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగా పనిచేశారు.
 
రాజకీయ ప్రస్థానం:
1989, 1994లలో శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 1999లో తొలిసారి కూచిపూడి అసెంన్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభలో ప్రవేశించారు. 2004లో మళ్ళీ కూచిపూడి నుంచి శాసనసభకు ఎన్నికై వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో రేపల్లె నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో పనిచేశారు. 2014, 2019లలో రేపల్లె నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైకాపా తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై జగన్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 2020 జూన్‌లో వైకాపా రాజ్యసభకు ఎన్నికయ్యారు.
హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, గుంటూరు జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక