14, జూన్ 2020, ఆదివారం

పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy)

జననం
జనవరి 20, 1970
స్వస్థలం
గొల్లూరుగూడ
రంగం
రాజకీయాలు
పదవులు
2సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే
రాజకీయ నాయకుడిగా పేరుపొందిన పట్నం నరేందర్ రెడ్డి జనవరి 20, 1970న జన్మించారు. షాబాద్ మండలం గొల్లూరుగూడకు చెందిన నరేందర్ రెడ్డి 2018లో కోడంగల్ నియోజకవర్గం నుంచి తెరాస తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై విజయం సాధించారు.

నరేందర్ రెడ్డి 2007లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. 2015లో రెండొసారి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికైనారు. 2018లో శాసనసభకు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్సీకి రాజీనామా ఇచ్చారు.

నరేందర్ రెడ్డి సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నిక కావడమే కాకుండా రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. వదిన సునీతా మహేందర్ రెడ్డి వికారాబాదు జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా ఉన్నారు.



హోం
విభాగాలు: తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ ఎమ్మెల్యేలు (2018-23),


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక