రాయపర్తి వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 39 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. ఎస్సారెస్పీకి చెందిన ప్రధాన కాలువ మండలం గుండా ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన వర్థన్నపేట మండలం, ఈశాన్యాన పర్వతగిరి మండలం, ఆగ్నేయాన మరియు దక్షిణాన మహబూబాబాదు జిల్లా, పశ్చిమాన జనగామ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 55969. ఇందులో పురుషులు 27774, మహిళలు 28195.
రాజకీయాలు:
ఈ మండలము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన జినుగు అమిరెడ్డి, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన రంగు కుమారస్వామి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Burahanpalli, Gannaram, Gattikal, Jagannadhapalli, Katrapalli, Keshavapur, Kolanpalli, Kondapur (P.R), Konduru, Kothur, Muripirala, Mylaram, Ookal (P.R), Perikaid, Pothureddipalli, Raiparthy, Sannur, Thirmalapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Rayaparthy Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి