14, జూన్ 2020, ఆదివారం

తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard)

జననం
ఏప్రిల్ 12, 1981
రంగం
రాజకీయాలు
ప్రత్యేకత
అమెరికన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి హిందువు
అమెరికాకు చెందిన రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన తులసి గబ్బార్డ్ ఏప్రిల్ 12, 1981న అమెరికాలోని సిమోవాలో జన్మించింది. ఆర్మీలో మేజర్‌గా కూడా పనిచేసిన తులసి గబ్బార్డ్ అతిచిన్న వయస్సులోనే అమెరికన్ పార్లమెంటుకు ఎన్నికైన మహిళగా గుర్తింపు పొందింది. అమెరికన్ పార్లెమెంటుకు ఎన్నికైన తొలి హిందువుగా కూడా ఈమె పేరుపొందింది.

2012లో తొలిసారి ఎన్నికైన గబ్బార్డ్ 2014, 2016, 2018లలో కూడా ప్రాతినిధ్యం వహించింది. తండ్రి మైక్ గబ్బార్డ్ కూడా రాజకీయ నాయకుడు. తులసి గబ్బార్డ్ ప్రారంభంలో 2020 అమరికన్ అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ తరఫున బరిలో ఉండి ఆ తర్వాత తప్పుకుంది. తులసి తప్పుకున్న తర్వాత జో బిడిన్‌కు అవకాశం లభించింది.


ఇవి కూడా చూడండి:
  • డెమొక్రటిక్ పార్టీ (అమెరికా),



హోం
విభాగాలు: ప్రముఖ అమెరికన్లు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక