5, జులై 2015, ఆదివారం

మల్లికార్జున్ (Mallikarjun)

మల్లికార్జున్
జననంమే 14, 1941
రంగంరాజకీయాలు
పదవులు6 సార్లు ఎంపి, కేంద్రమంత్రి, పిసిసి అధ్యక్షుడు,
కేంద్రమంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన మల్లికార్జున్ మే 14, 1941లో జన్మించారు. వైద్యవిద్య అభ్యసించిన మల్లికార్జున్ రాజకీయాలలో ప్రవేశించి 6 సార్లు లోకసభకు ఎన్నిక కావడమే కాకుండా కేంద్రమంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం:
1969లో తెలంగాణ ఉద్యమం సమయంలో మర్రి చెన్నారెడ్డి అనుచరుడిగా రంగప్రవేశం చేసిన మల్లికార్జున్ తొలిసారిగా 1971లో మెదక్ లోకసభ నియోజకవర్గం నుంచి 5వ లోకసభకు ఎన్నికయ్యారు. 1977లో మళ్ళీ అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. 1978లో పిసిసి ప్రధాన కార్యదర్శిగానూ నియమించబడ్డారు. 1980లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి మూడవసారి లోకసభకు ఎన్నికై 1983లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో రైల్వే, విద్య, సమాచార శాఖ మంత్రుపదవులు చేపట్టారు. 1989లో 9వ లోకసభకు కూడా మహబూబ్‌నగర్ నుంచి ఎన్నికయ్యారు. 1991లో 5వ సారి ఎన్నికై రైల్వే, రక్షణ శాఖ మంత్రిపదవులు నిర్వహించారు. 1996లో 6వ సారి ఎంపీగా విజయం సాధించారు. లోకసభ సభ్యునిగా ఉన్న కాలంలో పలు పార్లమెంటరీ కమిటీలకు సభ్యుడిగా, చైర్మెన్‌గా వ్యవహరించారు.

విభాగాలు: కేంద్రమంత్రులు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం, మెదక్ లోకసభ నియోజకవర్గం, 


 = = = = =


Mallikarjun Medak MP, Mahabubnagar MP, PCC President, Central Minister

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక