8, జులై 2020, బుధవారం

జూలై 14 (July 14)

చరిత్రలో ఈ రోజు
జూలై 14
  • 1223: ఫ్రాన్సు చక్రవర్తి రెండో పిలిప్స్ మరణం, కొత్త చక్రవర్తిగా లూయీ-8 పదవి పొందాడు
  • 1893: సమరయోధుడు గరిమెళ్ళ సత్యనారాయణ జననం
  • 1903: అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత ఇర్వింగ్ స్టోన్ జననం
  • 1913: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన గెరాల్డ్ ఫోర్డ్ జననం
  • 1920: ప్రముఖ రాజకీయ నాయకుడు, కేంద్ర ఆర్థికమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శంకర్‌రావు చవాన్ జననం
  • 1921: ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జెఫ్రీ విల్కిన్‌సన్ జననం
  • 1936: కేంద్ర మంత్రిగా పనిచేసిన పర్వతనేని ఉపేంద్ర జననం
  • 1950: తెలుగు వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు జననం
  • 1956: తెలుగు సినీ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి జననం
  • 1998: మెక్‌డొనాల్డ్ వ్యాపారం సహ వ్యవస్థాపకుడు రిచర్డ్ మెక్‌డొనాల్డ్ మరణం
  • 2013: భారతదేశంలో టెలిగ్రాం సేవలు బంద్ అయ్యాయి
  • 2015: సినీ దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక