8, జులై 2020, బుధవారం

శంకర్‌రావు చవాన్ (Shankarrao Chavan)

శంకర్‌రావు చవాన్
జననంజూలై 14, 1920
రంగంరాజకీయాలు
పదవులుకేంద్రమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి,
మరణంఫిబ్రవరి 26, 2004
కేంద్రమంత్రిగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన శంకర్‌రావు చవాన్ జూలై 14, 1920న జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుపొందిన శంకర్‌రావు చవాన్ 1957లో తొలిసారిగా బొంబాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత 4 సార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1975-77 మరియు 1986-88 కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.

1980లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికై, 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి హయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా, పి.వి.నర్సింహారావు ప్రధాని హయంలో హోంశాఖ మంత్రిగా పనిచేశారు. 1983-98 కాలంలో భారత్ స్కౌట్స్ & గైడ్స్ అధ్యక్షులుగా పనిచేశారు. ఫిబ్రవరి 26, 2004న శంకర్రావు చవాన్ మరణించారు. ఈయన కుమారుడు అశోక్ చవాన్ కూడా 2008-10 కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మహారాష్ట్ర ముఖ్యమంత్రులు,  భారతదేశ ప్రముఖ రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక