7, జులై 2020, మంగళవారం

జూలై 13 (July 13)

చరిత్రలో ఈ రోజు
జూలై 13
  • క్రీ.పూ.100: జూలియస్ సీజర్ జననం
  • 1765: అమెరికన్ పరిశోధకుడు సైమన్ నార్త్ జననం
  • 1859: బ్రిటీష్ సామాజిక శాస్త్రవేత్త సిడ్నీవెబ్ జననం
  • 1896: జర్మనీకి చెందిన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ అగస్ట్ కకులె మరణం
  • 1921: లక్సెంబర్గ్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గాబ్రియేల్ లిప్‌మన్ మరణం
  • 1924: నిజాం విమోచనోద్యమకారుడు హీరాలాల్ మోరియా జననం
  • 1924: ప్రముఖ ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్ మరణం
  • 1934: నైజీరియన్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ సోయింక జననం
  • 1937: ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్‌స్ట్రాండ్ మరణం
  • 1944: హంగేరీకి చెందిన శాస్త్రవేత్త ఎర్నో రూబిక్ జననం
  • 2011: ముంబాయిలో బాంబుదాడులు జరిగాయి
  • 2014: దక్షిణాఫ్రికా రచయిత్రి, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత నడినె గోర్డిమెర్ మరణం
హోం
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: This day in the History

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక