పెద్దవంగర మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం జిల్లాలో అతిపశ్చిమాన ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. కొడకండ్ల మండలంలోని 7 గ్రామాలు, తుర్రూరు మండలంలోని 3 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలంలోని గ్రామాలు వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరాయి. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతిపశ్చిమాన జనగామ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున తొర్రూరు మండలం, దక్షిణాన సూర్యాపేట జిల్లా, పశ్చిమాన జనగామ జిల్లా, ఉత్తరాన వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
రాజకీయాలు:
ఈ మండలము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన శ్రీరాం జ్యోతిర్మయి ఎన్నికయ్యారు.
పెద్దవంగర మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Authapur, Bommakal, Chinnavangara, Chityal, Gantlakunta, Koripalli, Peddavangara, Pochanpalli, Pocharam, Waddekothapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Pedda Vangara Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి