11, ఆగస్టు 2020, మంగళవారం

ఆగస్టు 14 (August 14)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 14
  • 1688: ప్రష్యన్ చక్రవర్తి ఫ్రెడరిక్ విలియం-1 జననం
  • 1777: డచ్చి శాస్త్రవేత్త హాన్స్ క్రిస్టియాన్ అయర్‌స్టెడ్ జననం
  • 1895: స్వాతంత్ర్య సమరయోధుడు మాగంటి బాపినీడు జననం
  • 1910: స్వాతంత్ర్య సమరయోధుడు గాదె చిన్నప్పరెడ్డి మరణం
  • 1920: ఏడవ వేసవి ఒలింపిక్ క్రీడలు ఆంట్‌వెర్ప్ (బ్రెజిల్)లో ప్రారంభమయ్యాయి
  • 1941: చర్చిల్ - రూజ్వెల్ట్ ల మధ్య అట్లాంటిక్ చార్టర్ ఒప్పందం కుదిరింది
  • 1947: పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందింది
  • 1958: భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీ మరణం
  • 1971: బహరీన్ స్వాతంత్ర్యం పొందింది
  • 1973: పాకిస్తాన్‌లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది
  • 2004: సినీనటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణం
  • 2011: ప్రముఖ బాలీవుడ్ నటుడు షమ్మీకపూర్ మరణం
  • 2012: భారతదేశ ప్రముఖ రాజకీయ నాయకుడు విలాస్‌రావు దేశ్‌ముఖ్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక