మల్హర్‌రావు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. తాడిచర్ల, కాపురం గ్రామల పరిధిలో బొగ్గు నిక్షేపాలు కలవు. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు ఈశాన్యాన కాటారం మండలం, తూర్పున మరియు దక్షిణాన భూపాలపల్లి మండలం, నైరుతిన చిట్యాల మండలం, పశ్చిమాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం పశ్చిమ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 25,343. ఇందులో పురుషులు 12,685, మహిళలు 12,658.
రాజకీయాలు:
ఈ మండలము మంథని అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చింతలపల్లి మల్హల్‌రావు ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐత కోమల విజయం సాధించారు.
మల్హర్‌రావు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ankanpalli, Ansanpalli, Chigurupalli, Chinna Thoondla, Domala Madaram, Dubbagattu, Dubbapeta, Gandharla, Kapuram, Kondampet, Korlakunta, Mallampalli, Mallaram, Mothkupalli, Nacharam, Pedda Thoondla, Rudraram, Shatrajpalli, Tadicherla, Tadwai, Vallamkunta, Yedlapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Malharrao or Malhalrao Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి