11, ఆగస్టు 2020, మంగళవారం

ఆగస్టు 16 (August 16)

చరిత్రలో ఈ రోజు
ఆగస్టు 16
  • 1832: జర్మనీకి చెందిన శాస్త్రవేత్త విల్‌హెల్మ్‌ ఊంట్ జననం
  • 1886: ప్రముఖ అధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస మరణం
  • 1909: సమరయోధుడు, రాజకీయ నాయకుడు గౌతు లచ్చన్న జననం
  • 1912: తెలంగాణకు చెందిన ప్రముఖ సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు జననం
  • 1919: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య జననం
  • 1920: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి జననం
  • 1930: మొదటి కామన్వెల్త్ క్రీడలు (బ్రిటీష్ ఎఫైర్స్ గేమ్స్) హామిల్టన్‌లో ప్రారంభమయ్యాయి
  • 1932: బ్రిటీష్ ఇండియా కాలంలో కమ్యూనల్ అవార్డు ప్రకటించబడింది
  • 1946: ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ స్థాపించబడింది
  • 1968: సామాజిక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ జననం
  • 1970: సినీనటి మనీషా కోయిరాలా జననం
  • 1977: అమెరికాకు చెందిన గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీ మరణం
  • 1991: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురై 69 మంది మరణించారు
  • 2018: భారతరత్న గ్రహీత, ప్రధానమంత్రిగా పనిచేసిన భాజపా నాయకుడు అటల్ బిహారీ వాజపేయి మరణం
  • 2020: భారత క్రికెటర్‌గా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన చేతన్ చౌహాన్ మరణం 

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక