10, సెప్టెంబర్ 2020, గురువారం

సెప్టెంబరు 18 (September 18)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 18
  • ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం
  • 1180: ఫిల్ప్ ఆగస్టస్ ఫ్రాన్స్ చకవర్తిగా సింహాసనం అధిష్టించాడు (7వ లూయీ మరణం)
  • 1752: ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త అడ్రియన్ మేరీ లెజెండ్రీ జననం
  • 1783: స్విట్జర్లాండుకు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త లియొనార్డ్ ఆయిలర్ మరణం
  • 1819: ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త లీయాన్ ఫోకాల్ట్ జననం
  • 1907: అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎడ్విన్ మెక్ మిలాన్ జననం
  • 1958: జాతీయోద్యమ నాయకుడు భగవన్ దాస్ మాధావ్ దాస్ షా మరణం
  • 1961: ఐక్యరాజ్యసమితి రెండో ప్రధాన కార్యదర్శి, నోబెల్ బహుమతి గ్రహీత అయిన డాగ్ హమ్మర్‌జోల్డ్ మరణం
  • 1976: బ్రెజిల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు రొనాల్డో జననం
  • 1989: భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప జననం
  • 1992: భారత ఉపరాష్ట్రపతిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక