10, సెప్టెంబర్ 2020, గురువారం

సెప్టెంబరు 19 (Septembr 19)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 19
  • 1881: అమెరికా 20వ అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ గారిఫీల్డ్ మరణం
  • 1911: రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బోయి భీమన్న జననం
  • 1924: నిజాం విమోచన పోరాటయోధుడు కాటం లక్ష్మీనారాయణ జననం
  • 1926: జపాన్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మసతోషి కోషిబా జననం
  • 1929: కన్నడ నాటక రచయిత బి.వి. కారంత్ జననం
  • 1960: భారత్-పాక్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం కుదిరింది

(గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్ రాయ్ మెహతా)

  • 1965: నాసా వ్యోమగామి, భారత మూలాలున్న సునీతా విలియమ్స్ జననం
  • 1983: సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ స్వాతంత్ర్యం పొందింది
  • 2000: కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అవతరించింది
  • 2004: భారతదేశ నృత్యకారిణి దమయంతి జోషి మరణం
  • 2014: 17వ ఆసియాక్రీడలు దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో ప్రారంభమయ్యాయి
  • 2014: మాండలిన్ విద్వాంసుడు ఉప్పలపు శ్రీనివాస్ మరణం

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక