9, సెప్టెంబర్ 2020, బుధవారం

సెప్టెంబరు 17 (September 17)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 17
  • తెలంగాణ విమోచన దినోత్సవం
  • 1630: బోస్టన్ (అమెరికా) నగరం స్థాపించబడింది
  • 1665: స్పెయిన్ చక్రవర్తిగా పనిచేసిన నాలుగో ఫిలిప్స్ మరణం
  • 1787: ఫిలడెల్ఫియాలో అమెరికా రాజ్యాంగంపై సంతకాలు జరిగాయి
  • 1879: తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు పెరియార్ ఈ.వి.రామస్వామి జననం
  • 1906: సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య జననం
  • 1906: శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన జె.ఆర్.జయవర్థనె జననం
  • 1915: చిత్రకారుడిగా పేరుపొందిన ఎమ్.ఎఫ్.హుస్సేన్ జననం
  • 1943: సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు టి.సుబ్బరామిరెడ్డి జననం
  • 1948: భారత యూనియన్‌ చేపట్టిన ఆపరేషన్ పోలో విజయవంతం కావడంతో నిజాం లొంగిపోయి హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశాడు
  • 1949: తమిళనాడులో అన్నాదురైచే ద్రవిడ మున్నేట కజగం పార్టీ స్థాపించబడింది

  • 1978: ఇజ్రాయిల్-ఈజిప్టు దేశాల మధ్య కాంప్‌డేవిడ్ శాంతి ఒప్పందం కుదిరింది
  • 1991: లైనక్స్ మొదటి వర్షన్ విడుదలైంది

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక