24, సెప్టెంబర్ 2020, గురువారం

సెప్టెంబరు 29 (September 29)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 29
  • 1725: బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన రాబర్ట్ క్లైవ్ జననం
  • 1899: ఆధునిక బాల్‌పెన్ ఆవిష్కర్త లాస్లో బైరొ జననం
  • 1901: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నికో ఫెర్మి జననం
  • 1902: ఫ్రాన్సుకు చెందిన ప్రముఖ రచయిత ఎమిలి జోలా మరణం
  • 1911: ఇటలీ ఒట్టోమాన్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించింది
  • 1913: డీజిల్ ఇంజన్ ఆవిష్కర్త రుడాల్ఫ్ డీజిల్ మరణం

  • 1934: వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు లాన్స్ గిబ్స్ జననం
  • 1936: ఇటలీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రధానమంత్రిగా పనిచేసిన సిల్వియో బెర్లుస్కోని జననం
  • 1943: నోబెల్ బహుమతి గ్రహీత, పోలెండ్ అధ్యక్షుడిగా పనిచేసిన లే వాలెసా జననం
  • 1947: సుప్రీంకోర్టు 38వ ప్రధానన్యాయమూర్తిగా పనిచేసిన ఎస్.హెచ్.కపాడియా జననం

  • 1981: భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్‌కు హైజాక్ చేశారు
  • 2002: 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియాలోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి
  • 2008: కవి, విద్యావేత్తగా పేరుపొందిన పేర్వారం జగన్నాధం మరణం

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక