ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మండలము. సరస్వతీపుత్ర బిరుదాంకితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో పేరుపొందిన బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, సినీనటి శాంతకుమారి ఈ మండలానికి చెందినవారు. ఈ మండలము ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం, కడప లోకసభ నియోజకవర్గంలో భాగము. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 258988. మండలం గుండా పెన్నానది ప్రవహిస్తోంది. మండలకేంద్రం ప్రొద్దుటూరు పట్టణం బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 258988. ఇందులో పురుషులు 129494, మహిళలు 129494. పట్టణ జనాభా 217895, గ్రామీణ జనాభా 41093. అక్షరాస్యత శాతం 73.62%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో రెండవ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: జాతీయ రహదారి నెంబర్ 67 మండలం మీదుగా వెళ్ళుచున్నది. నంద్యాల - ఎర్రగుంట్ల సెక్షన్‌పై ప్రొద్దుటూరులో రైల్వేస్టేషన్ ఉంది. ఇది గుంతకల్ డివిజన్‌లో బాగం. రాజకియాలు: ఈ మండలము ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం, కడప లోకసభ నియోజకవర్గంలో భాగము. 2014 మరియు 2019లలో ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి వైక్పా తరఫున విజయం సాధించిన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరుకు చెందినవారు. మండలంలోని ప్రముఖ పట్టణాలు / గ్రామాలు: ప్రొద్దుటూరు (Proddutur): ప్రొద్దుటూరు కడప జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. సరస్వతీపుత్ర బిరుదాంకితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో పేరుపొందిన బసిరెడ్డి రాజేశ్వరరెడ్డి, సినీనటి శాంతకుమారి ఈ పట్టణానికి చెందినవారు. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభా 217895. నంద్యాల-ఎర్రగుంట్ల మార్గంలో ప్రొద్దుటూరు రైల్వేస్టేషన్ ఉంది. జాతీయ రహదారి నెంబర్ 67 పట్టణం మీదుగా వెళ్ళుచున్నది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
24, సెప్టెంబర్ 2020, గురువారం
ప్రొద్దుటూరు మండలం (Proddutur Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి