ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన బల్లి దుర్గాప్రసాద్ రావు జూన్ 15, 1956న జన్మించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన దుర్గాప్రసాద్ రావు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నిక కావడమే కాకుండా ఒక సారి మంత్రిపదవి కూడా నిర్వహించారు. 2019లో తిరుపతి నుంచి వైకాపా తరఫున లోక్‌సభకు ఎన్నికైనారు. సెప్టంబరు 16, 2020న మరణించారు. రాజకీయ ప్రస్థానం: 1985లో తొలిసారిగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1989లో ప్రకాష్ రావు చేతిలో ఓడిపోయారు. 1994లో రెండోసారి శాసనసభకు ఎన్నికై చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో రెండేళ్ళపాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో మూడోసారి కూడా అదే స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2009లో 4వ సారి ఎన్నికైనారు. 2019లో వైకాపాలో చేరి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైనారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
17, సెప్టెంబర్ 2020, గురువారం
బల్లి దుర్గాప్రసాద్ రావు (Balli Durga Prasad Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి