బిర్లామందిర్ హైదరాబాదులో ఉన్న ప్రముఖ హిందూదేవాలయం. 280 అడుగుల ఎత్తయిన నౌబత్ పహాడ్ / కాలాపహాడ్ కొండపై ఈ ఆలయాన్ని 1976లో నిర్మించబడింది. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఈ ఆలయం రాజస్థానీ తెల్ల చలువరాయితో నిర్మించబడి రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామి రంగనాథనందచే ప్రారంభించబడింది. బిర్లామందిరం సమీపంలో హుస్సేన్ సాగర్ చెరువు, రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం, ఏజి కార్యాలయం ఉన్నాయి. 5 మరియు 113 నెంబర్ బస్సులు బిర్లామందిర్ ప్రధాన రహదారి నుంచి వెళ్తాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
22, అక్టోబర్ 2020, గురువారం
హైదరాబాదు బిర్లామందిర్ (Hyderabad Birlamandir)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి