22, అక్టోబర్ 2020, గురువారం

అక్టోబరు 28 (October 28)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 28
  • 1492: క్రిస్టోఫర్ కొలంబస్ క్యూబాపై కాలుపెట్టాడు
  • 1704: బ్రిటీష్ తత్వవేత్త జాన్ లాక్ మరణం
  • 1867: వివేకానందుని శిష్యురాలు సిస్టర్ నివేదిత జననం
  • 1886: లిబర్టీ విగ్రహం ఆవిష్కరించబడింది
  • 1900: జర్మనీకి చెందిన భాషావేత్త మాక్స్ ముల్లర్ మరణం
  • 1909: కొడవటిగంటి కుటుంబరావు జననం
  • 1914: పోలియో వాక్సీన్ రూపకర్త జోనస్ సాల్క్ జననం
  • 1914: మైక్రోసాఫ్ట్ స్థాపకుడు బిల్ గేట్స్ జననం
  • 1924: తెలుగు సినీనటి సూర్యకాంతం జననం
  • 1955: ఇండో అమెరికన్ మహిళా వ్యాపారవేత్త ఇంద్రానూయీ జననం
  • 1958: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అశోక్ చవాన్ జననం
  • 1971: బ్రిటన్ తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది
  • 2005: అమెరికన్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్మాలీ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక