గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన మన్నాడే మే 1, 1919న కలకత్తాలో జన్మించారు. ఈయన అసలుపేరు ప్రబోధ్ చంద్ర డే. 1942లో తమన్నా సినిమా ద్వారా సినీప్రవేశం చేసి 4000+ సినీ పాటలు రికార్డు చేశారు. హిందీ, బెంగాలి కాకుండా ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ఈయన సేవలు కొనసాగాయి. అక్టోబరు 24, 2013న బెంగళూరులో మన్నా డే మరణించారు గుర్తింపులు: ఈయన సేవలకుగాను 1971లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. 1985లో లతా మంగేష్కర్ అవార్డు, 2007లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2011లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. 2016లో ఈయన ముఖచిత్రంలో తపాలాబిళ్ల విడుదల చేయబడింది. ఫిలింఫేర్ అవార్డులు: 1968లో మేరే హుజ్‌దూర్ సినిమాలో ఉత్తమ గాయకుడిగా నాతీయ ఫిలిం అవార్డు. 1972లో మేనా జామ్ జోకర్ సినిమాలో ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్‌గా ఫిలింఫేర్ అవార్డు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, అక్టోబర్ 2020, ఆదివారం
మన్నా డే (Manna Dey)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి