4, అక్టోబర్ 2020, ఆదివారం

అక్టోబరు 4 (October 4)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 4
  • ప్రపంచ జంతువుల దినం
  • 1582: పోప్ జార్జ్-13 చే గ్రెగోరియన్ కేలండర్ ప్రారంభించబడింది
  • 1822: అమెరికా 19వ అధ్యక్షుడిగా పనిచేసిన రూథర్‌ఫర్డ్ హేయస్ జననం
  • 1904: లిబర్టీ విగ్రహం రూపకర్త ఫ్రెడరిక్ ఆగస్ట్ బార్తోల్డి మరణం
  • 1911: తెలుగు సినిమా దర్శకుడు కమలాకర కామేశ్వరరావు జననం
  • 1947: జర్మనీకి చెందిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం
  • 1957: సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత గాజుల సత్యనారాయణ జననం
  • 1957: తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ రష్యాచే ప్రయోగించబడింది
  • 1967: జాదుగూడలో యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభమైంది
  • 1973: ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ప్రారంభమైంది
  • 1985: ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ స్థాపించబడింది
  • 2000: జీవరసాయన మరియు జన్యుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మైకేల్ స్మిత్ మరణం
  • 2006: వికీలీక్స్ ప్రారంభించబడింది

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక