4, అక్టోబర్ 2020, ఆదివారం

అక్టోబరు 5 (October 5)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 5
  • అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (ప్రముఖ దినోత్సవాలకై ఇక్కడ చూడండి)
  • 578: బైజాంటియన్ చక్రవర్తి జస్టిన్-2 మరణం
  • 1056: రోమన్ సామ్రాజ్య చక్రవర్తి హెన్రీ-3 మరణం
  • 1524: రాణి దుర్గావతి జననం (భారతదేశ ప్రముఖ మహిళల గురించి ఇక్కడ చూడండి)
  • 1864: కలకత్తా (కోల్‌కత, పశ్చిమబెంగాల్)లో తుఫాను వల్ల 60వేల మంది మరణించారు
  • 1882: ఆధునిక రాకెట్ రూపకర్త గొడార్డ్ జననం
  • 1887: తెలుగు సినిమా ప్రముఖుడు రఘుపతి వెంకయ్య నాయుడు జననం
  • 1923: రాజకీయ నాయకుడు, గవర్నరుగా పనిచేసిన కైలాష్‌పతి మిశ్రా జననం
  • 1925: చరిత్రాత్మకమైన లొకార్నో ఒడంబడిక జరిగింది
  • 1930: ప్రముఖ కథారచయిత మధురాంతకం రాజారాం జననం (ప్రముఖ తెలుగు సాహితీవేత్తల జాబితా)
  • 1952: పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, ప్రధానమంత్రిగా పనిచేసిన ఇమ్రాన్‌ఖాన్ జననం
  • 1962: తొలి జేమ్స్ బాండ్ సినిమా డాక్టర్ నో విడుదలైంది
  • 1964: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మధుమిత బిస్త్ జననం
  • 1991: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక స్థాపకుడు రాంనాథ్ గోయెంకా మరణం
  • 2009: ఆర్థికవేత్త డ్యూసెన్‌బరి మరణం.
  • 2011: ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక