7, నవంబర్ 2020, శనివారం

నవంబరు 8 (November 8)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 8
  • 1656: బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం
  • 1674: బ్రిటీష్ రచయిత జాన్ మిల్టన్ మరణం
  • 1831: బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లిట్టన్ జననం
  • 1884: స్విట్జర్లాండ్‌కు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం
  • 1893: ప్రముఖ వయోలిన్ విధ్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు జననం
  • 1896: సమరయోధుడు పప్పూరు రామాచార్యులు జననం
  • 1908: ప్రముఖ ఆంగ్ల నవలా రచయిత, పద్మవిభూషణ్ గ్రహీత రాజారావు జననం
  • 1922: దక్షిణాఫ్రికాకు చెందిన వైద్యుడు, తొలిసారి గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన క్రిస్టియాన్ బర్నర్డ్ జననం

(లాల్‌కృష్ణ అద్వానీ వ్యాసం)
 

  • 1947: జునాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది
  • 1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.ఎన్.రెడ్డి మరణం
  • 2007: వెయిట్ లిఫ్టింగ్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కామినేని ఈశ్వరరావు మరణం
  • 2013: నటుడు, దర్శక-నిర్మాత ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం
  • 2016: కేంద్రప్రభుత్వం పెద్ద నోట్ల (రూ 500 & రూ 1000)ను రద్దు చేసింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక