6, నవంబర్ 2020, శుక్రవారం

నవంబరు 7 (November 7)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 7
  • బాలల సంరక్షణ దినం
  • 1728: ప్రముఖ నావికుడు జేమ్స్ కుక్ జననం
  • 1858: జాతీయోద్యమ నాయకుడు బిపిన్ చంద్రపాల్ జననం
  • 1862: చివరి (నామమాత్ర) మొఘల్ పాలకుడు బహదూర్ షా-2 మరణం
  • 1867: ఫ్రెంచి శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మేరీక్యూరీ జననం

 

  • 1888: ఆచార్య ఎన్.జి.రంగా జననం
  • 1917: రష్యా విప్లవం (అక్టోబరు విప్లవం) విజయవంతమైంది
  • 1928: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, రచయిత ఎం.ఎల్.నరసింహారావు జననం
  • 1943: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మైకేల్ స్పెన్స్ జననం
  • 1944: ఫ్రాంక్లిన్-డి-రూజ్వెల్ట్ నాలుగోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనారు
  • 1954: సినీనటుడు కమల్ హాసన్ జననం
  • 1970: తెలుగు సినీ శృంగారనటి డిస్కో శాంతి జననం
  • 1975: బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేసిన జియాఉర్ రెహ్మాన్ మరణం
  • 1978: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జీవరాజ్ నారాయణ్ మిశ్రా మరణం
  • 1981: తెలుగు సినీనటి అనుష్క శెట్టి జననం
  • 1992: తెలుగు పండితుడు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి మరణం
  • 2000: భారతరత్న గ్రహీత, కేంద్రమంత్రిగా పంచేసిన సి.సుబ్రమణ్యం జననం
  • 2006: భారతీయ క్రికెటర్ పాలీ ఉమ్రీగల్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక