11, నవంబర్ 2020, బుధవారం

బ్రాహ్మణి నది (Brahmani River)

బ్రాహ్మణి నది
ప్రవహించు రాష్ట్రం
ఒడిషా
ప్రత్యేకత
ఒడిషాలో రెండో పొడవైన నది
ఆనకట్టలు
రెంగాలి డ్యాం
నదితీరపు నగరాలు
రూర్కెలా
ఒడిషాలో ప్రవహించు ముఖ్యమైన నదులలో బ్రాహ్మణి నది ఒకటి. పారిశ్రామిక పట్టణమైన రూర్కెలా వద్ద సంఖ్ మరియు సౌత్ కోయెల్ నదుల కలయిక వల్ల బ్రాహ్మణి నది ఏర్పడుతుంది. ఈ నది ఒడిషాలో సుమారు 480 కిలోమీటర్లు ప్రవహించి ధమ్రా వద్ద డెల్టాను ఏర్పరుస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఒడిషాలో మహానది తర్వాత బ్రాహ్మణినది రెండో పొడవైన నది. రెంగాలి వద్ద బ్రాహ్మణి నదిపై రెంగాలి డ్యాం నిర్మించబడింది.

బ్రహ్మణి నది జన్మస్థానం పరాశర మహర్షి సత్యవతిని ప్రేమించిన స్థానంగా పురాణాల ద్వారా తెలుస్తుంది. మహాభారత రచయిత వేదవ్యాసుడు వీరి కుమారుడు, కాబట్టి ఈ ప్రాంతానికి వేదవ్యాస అని కూడా పిలుస్తారు. బ్రాహ్మణి నది డెల్టా ప్రాంతం భితర్‌కనిక వైల్డ్ లైఫ్ సాంక్చువరీగా పేరుపొందింది. ఈ సాంక్చువరి మొసళ్ళకు ప్రసిద్ధి.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారతదేశ నదులు, ఒడిషా,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక