15, నవంబర్ 2020, ఆదివారం

చందూలాల్ (Chandulal)

చందూలాల్
జననం
1766
పదవులు
హైదరాబాదు ప్రధానమంత్రి
మరణం
ఏప్రిల్ 15, 1845
ఆసఫ్‌జాహీ నిజాంల కాలంలో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రిగా పనిచేసిన చందూలాల్ 1766లో హైదరాబాదులో క్షత్రియ వంశంలో జన్మించాడు. ఉర్దూ, పరిషియన్ కవిగా, పాలకుడిగా పేరుపొందాడు.
 
అక్బర్ ఆస్థానంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన రాజా తోడర్‌మల్ వంశస్థుడైన చందూలాల్ తొలుత సికిందర్ ఝా కాలంలో సైన్యం యొక్క గణాంక అధికారిగా పనిచేసి రాజా బహదూర్ బిరుదం పొందాడు. 1822లో 7000 గుర్రాల అశ్వదళానికి అధిపతిగా నియమించబడి, 1833లో మోనిర్-ఉల్-ముల్క మరణంతో  ప్రధానమంత్రిగా పదవి పొంది 1944 వరకు పనిచేశాడు. ఏప్రిల్ 15, 1845న మరణించాడు.
 
 
 
ఇవి కూడా చూడండి:
  • ఆసఫ్‌జాహీ రాజ్యం,
  • హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రులు,
  • కిషన్ పర్షాద్,


హోం
విభాగాలు: హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రులు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక