15, నవంబర్ 2020, ఆదివారం

సౌమిత్ర చటర్జీ (Soumitra Chatterjee)

జననం
జనవరి 19, 1935
రంగం
సినీనటుడు
పురస్కారాలు
దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్,
మరణం
నవంబర్ 15, 2020
సినీనటుడిగా పేరుపొందిన సౌమిత్ర చటర్జీ జనవరి 19, 1935న కోల్‌కత (పశ్చిమబెంగాల్)లో జన్మించారు. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రాయ్ తీసిన 14 సినిమాలలో నటించారు. 1959లో అపుర్ సన్సార్ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన సౌమిత్రచటర్జీ అభిజన్, చౌరలత, అరణ్యేర్ దిన్ రాత్రి, అశాని సంకేత్ తదితర ప్రజాదరణ పొందిన సినిమాలలో నటించారు. పలు పూరస్కారాలు పొందిన సౌమిత్ర నవంబర్ 15, 2020న కోవిడ్-19 వల్ల కోల్‌కతలో మరణించారు.

1998లో సంగీత నాటక అకాడమి అవార్డు, 2004లో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం, 2 సార్లు జాతీయ ఫిలింఫేర్ అవార్డులు, 3 సార్లు ఫిలుంఫేర్ ఈస్ట్ అవార్డులు, 1994లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు (సౌత్) పొందారు. 1999లో ఫ్రాన్స్ యొక్క అత్యున్నత సినీ అవార్డు Ordre des Arts et des Lettres పొందిన తొలి భారతీయుడిగా అవతరించారు. 2011లో దేశంలో అత్యున్నత సినీ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకరించారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: పశ్చిమబెంగాల్ ప్రముఖులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక