16, నవంబర్ 2020, సోమవారం

నవంబరు 17 (November 17)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 17
  • జాతీయ వికలాంగుల దినం
  • 1558: బ్రిటన్ రాణి మొదటి మేరీ మరణం, మొదటి ఎలిజబెత్ పాలన ప్రారంభం
  • 1755: ఫ్రాన్స్ చక్రవర్తిగా పనిచేసిన లూయీ-18 జననం
  • 1858: డెన్వర్ నగరం (కొలరాడొ రాష్ట్ర రాజధాని, అమెరికా) స్థాపించబడింది
  • 1869: మద్యధరా సముద్రాన్ని మరియు ఎర్రసముద్రాన్ని కలిపే సూయజ్ కాలువ ప్రారంభమైంది
  • 1888: ఉత్తరప్రదేశ్, ఒరిస్సా గవర్నరుగా పనిచేసిన అక్బర్ అలీఖాన్ జననం
  • 1900: సమరయోధురాలు, పశ్చిమబెంగాల్ గవర్నరుగా పనిచేసిన పద్మజానాయుడు జననం
  • 1903: రష్యన్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ బోల్షివిక్కులు, మెన్షెవిక్కులుగా విడిపోయింది
  • 1920: నటుడు జెమినీ గణేషణ్ జననం

  • 1932: లండన్‌లో మూడో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది
  • 1950: లామో దోండ్రబ్ పేరును 14వ దలైలామాగా అధికారికంగా ప్రకటించబడింది
  • 1966: ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ఏర్పడింది
  • 1971: సినీనటి, రాజకీయ నాయకురాలు రోజా జననం
  • 2012: శివసేన పార్టీ స్థాపకుడు బాల్ థాకరే మరణం
  • 2015: విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన అశోక్ సింఘాల్ మరణం
  • 2018: 1971 యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికాధికారి కుల్దీప్ సింగ్ మరణం
  • 2019: కోవిడ్-19 తొలి కేసు వూహాన్‌ (చైనా)లో గుర్తించబడింది
  • 2020: స్పేస్ ఎక్స్ సంస్థ వాణిజ్య రోదసీయానాన్ని చేపట్టిన తొలి ప్రైవేట్ సంస్థగా అవతరించింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక