22, నవంబర్ 2020, ఆదివారం

మోనాల్ గజ్జార్ (Monal Gajjar)

జననం
మే 13, 1991
స్వస్థలం
అహ్మదాబాదు
రంగం
మోడల్, సినీనటి
మోడల్‌గా, సినీనటిగా పేరుపొందిన మోనాల్ గజ్జార్ మే 13, 1991న గుజరాత్‌లోని అహ్మదాబాదులో జన్మించింది. ప్రారంభంలో ఐఎన్‌ఎస్ వైశ్యాబ్యాంకులో పనిచేసి, ఆ తర్వాత మోడల్ రంగంలో ప్రవేశించిన గజ్జార్ 2011లో రేడియోమిర్చి నిర్వహించిన మిర్చీక్వీన్ బ్యూటి పోటీలో విజేతగా నిల్చింది. ఆ తర్వాత మిస్ గుజరాత్‌గా ఎంపికైంది.

డ్రాకులా-2012 సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై తమిళ, తెలుగు, గుజరాతి, హిందీ సినిమాలలో నటిస్తోంది. గజ్జార్ నటించిన తొలి తెలుగు సినిమా సుడిగాడు. సుడిగాడు సినిమాకై ఉత్తమ ఆరంగేట్ర నటిగా SIIMA అవార్డుకు కూడా నామినేట్ అయింది. 2020లో బిగ్ బాస్-4 లో పాల్గొంది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: తెలుగు సినిమా నటులు, గుజరాత్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక