23, డిసెంబర్ 2020, బుధవారం

డిసెంబరు 22 (December 22)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 22
  • ప్రపంచ గణిత దినోత్సవం (ప్రముఖ దినోత్సవాలు)
  • 1853: రామకృష్ణ పరమహంస భార్య, తొలి శిష్యురాలు శారదాదేవి జననం
  • 1880: నవలాకారుడు జార్జ్ ఇలియట్ మరణం

(శ్రీనివాస రామానుజన్ వ్యాసం)

  • 1891: ఫోటోగ్రఫి ద్వారా తొలిసారిగా 323-బ్రూసియా అస్టరాయిడ్ కనుగొనబడింది
  • 1899: ప్రముఖ వైద్యశాస్త్ర ప్రముఖుడు శొంఠి దక్షిణామూర్తి జననం
  • 1851: భారతదేశంలో తొలిసారిగా సామాగ్రితో రైలుబండి నడిచింది
  • 1920: సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు జననం
  • 1953: భాషాప్రయుక్త రాష్ట్రాలకోసం ఫజల్ అలీ కమీషన్ ఏర్పాటుచేయబడింది
  • 1955: జీవరసాయన శాస్త్రవేత్త థామస్స్-సి-సుధోప్ జననం
  • 1989: ఐరిష్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సామ్యూల్ బెకెట్ మరణం
  • 1995: ఆంగ్ల ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ మీడ్ మరణం
  • 2014: తెలుగు రాజకీయాలలో "కాకా"గా ప్రసిద్ధి చెందిన గుడిసెల వెంకటస్వామి మరణం
  • 2015: ప్రముఖ రచయిత, నటుడు కాశీ విశ్వనాథ్ మరణం
  • 2018: ఇండోనేషియా సమీపంలోని క్రకటోవా అగ్నిపర్వతం పేలి సునామి ఏర్పడింది
  • 2019: అమెరికాకు చెందిన అధ్యాత్మిక బోధకుడు బాబా రాందాస్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక