22, డిసెంబర్ 2020, మంగళవారం

డిసెంబరు 21 (December 21)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 21
  • 1853: కవి, నాటకకర్త వేదము వేంకటరాయ శాస్త్రి జననం
  • 1890: అమెరికాకు చెందిన జన్యుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్మన్ జోసెఫ్ ముల్లర్ జననం
  • 1918: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆస్ట్రియాకు చెందిన కుర్ట్ మాల్దీమ్‌ జననం
  • 1928: మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త శివానందమూర్తి జననం
  • 1931: కథా మరియు నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు జననం
  • 1932: కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి జననం (జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీతల జాబితా)
  • 1954: ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి క్రిస్ ఎవర్ట్ జననం
  • 1959: భారత క్రికెట్ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్ జననం (భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
  • 1963: బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు గోవిందా జననం
  • 1972: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జననం (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
  • 1972: తెలుగు సినీనటి, నిర్మాత దాసరి కోటిరత్నం మరణం
  • 1973: కల్లూరు సుబ్బారావు మరణం
  • 2009: అమెరికాకు చెందిన జీవరసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎడ్విన్ క్రెబ్స్ మరణం
  • 2020: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మోతీలాల్ ఓరా మరణం (మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక