జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా, రచయితగా పేరుపొందిన గజ్జెల మల్లారెడ్డి 1925లో కడప జిల్లా అంకాళమ్మ గూడూరులో జన్మించారు. 1956లో సవ్యసాచి పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించి ఈనాడు, విశాలాంధ్ర, ఆంధ్రభూమి, ఉదయం పత్రికలలో సంపాదకుడిగా పనిచేశారు. ఈనాడు దినపత్రికలో పుణ్యభూమి శీర్షికను, ఆంధ్రభూమిలో "చురకలు" శీర్షికను, ఉదయంలో "అక్షింతలు" శీర్షికను నిర్వహించారు. కొంతకాలం "వీచిక" అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 1985లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 1993-95 కాలంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షులుగా పనిచేశారు. శంఖారావం, మాతకచేరి, రసపిపాసులు, మల్లారెడ్డి గేయాలు అనేవి ఈయన ప్రముఖ రచనలు. అభ్యుదయ రచయితల సంఘంలొ ప్రముఖుడైన గజ్జెల మల్లారెడ్డి మొదట్లో హేతువాదిగా ఉండి తర్వాతికాలంలో అధ్యాత్మికం వైపు మళ్ళారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
|
20, డిసెంబర్ 2020, ఆదివారం
గజ్జెల మల్లారెడ్డి (Gajjela Malla Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి