20, డిసెంబర్ 2020, ఆదివారం

డిసెంబరు 20 (December 20)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 20
  • 1699: రష్యన్ జార్ పీటర్ ది గ్రేట్ రష్యన్ నూతన సంవత్సర దినాన్ని సెప్టెంబరు 1 నుంచి జనవరి 1కి మార్చాడు
  • 1757: బెంగాల్ గవర్నరుగా రాబర్ట్ క్లైవ్ నియమించబడ్డాడు
  • 1841: ఫ్రెంచి నాయకుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఫెర్డినాండ్ బ్యూసన్ జననం
  • 1890: చెక్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమై గ్రహీత జరొస్లావ్ హేరొవ్‌స్కీ జననం
  • 1917: సోవియట్ యూనియన్ తొలి రహస్య పోలీసుదళం ఛెకా స్థాపించబడింది
  • 1924: జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ లాండ్స్‌బెర్గ్ జైలు నుంచి విడుదలైనాడు
  • 1928: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మోతీలాల్ ఓరా జననం

(యామినీ కృష్ణమూర్తి వ్యాసం)

  • 1942: కలకత్తా (కోల్‌కత) నౌకాశ్రయంపై జపాన్ దాడిచేసింది
  • 1942: పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాణా భగవాన్‌దాస్ జననం
  • 1951: మల్లీశ్వరి సినిమా విడుదలైంది
  • 1955: ఇంగ్లాండుకు చెందిన వేల్స్ రాజధానిగా కార్డిఫ్ నిర్థారించబడింది
  • 1971: వాల్ట్ డిస్నీ కంపెనీ సహ సంస్థాపకుడు రాయ్-ఒ-డిస్నీ మరణం
  • 1995: నాటో బోస్నియాలో శాంతి ప్రయత్నాలను ప్రారంభించింది
  • 1996: అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగాన్ మరణం
  • 1999: మకావును పోర్చుగీసు చైనాకు అప్పగించింది
  • 2012: భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం (భారతదేస ప్రముఖ హాకీ క్రీడాకారుల జాబితా)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక