13, డిసెంబర్ 2020, ఆదివారం

జి.సంజీవరెడ్డి (G.Sanjeeva Reddy)

స్వస్థలం
హైదరాబాదు
రంగం
కార్మికనాయకుడు, రాజకీయాలు
పదవులు
2సార్లు ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి, ఎంపీ, INTUC అధ్యక్షుడు
కార్మిక నాయకుడిగా, ఐఎన్‌టీయుసి అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ ఎంపీగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డి హైదరాబాదులో జన్మించారు. 1948లోనే ట్రేడ్ యూనియన్‌లో ప్రవేశించి 1950లో ఆంధ్రాబ్రాంచి INTUC ప్రధాన కార్యదర్శి అయ్యారు. 
 
1962, 1967లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా 1968-71 కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2006-12 కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యుడిగా పనిచేశారు. 1994 నుంచి ఐఎన్‌టీయుసి అధ్యక్షుడిగా ఉన్నారు. 
 
 


ఇవి కూడా చూడండి:
  • హైదరాబాదు ప్రముఖులు,
  • తెలంగాణ రాజకీయ నాయకులు,
  • ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్,

హోం
విభాగాలు: హైదరాబాదు ప్రముఖులు, తెలంగాణ రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక