19, డిసెంబర్ 2013, గురువారం

గల్లా అరుణకుమారి (Galla Aruna Kumari)

 గల్లా అరుణకుమారి
జననంసెప్టెంబరు 20, 1943
స్వస్థలంతిరుపతి
పదవులురాష్ట్ర మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంచంద్రగిరి అ/ని,
చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలైన గల్లా అరుణకుమారి 1943లో దిగువమాఘంలో జన్మించారు. తిరుపతి స్వస్థలానికి చెందిన అరుణకుమారి చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. భర్త గల్లా రామచంద్రనాయుడు అమరరాజా సంస్థల చైర్మెన్. తండ్రి రాజగోపాలనాయుడు కూడా రాజకీయనాయకుడు.

రాజకీయ ప్రస్థానం:
భర్తతో పాటు అమెరికాలో ఉంటున్న గల్లా అరుణకుమారి 1984లో భారత్ వచ్చారు. 1985లో పార్టీ టికెట్ కోసం ప్రయత్నించిననూ లభించలేదు. అరుణకుమారి 1989లో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1994లో ఓటమి చెందిననూ 1999, 2004, 2009లలో వరస విజయాలు సాధించారు. 2007లో వైఎస్సార్ మంత్రివర్గంలో స్థానం పొందినారు. 2009లో మరోసారి చంద్రగిరి నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన రోజాపై విజయం సాధించారు. 13వ శాసనసభ కాలంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ మంత్రివర్గాలలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అరుణకుమారి 2014. మార్చి 8న తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రగిరి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈమె కుమారుడు గల్లా జయదేవ్ 2014 మరియు 2019లలో తెలుగుదేశం పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైనారు.

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు: చిత్తూరు జిల్లా ప్రముఖులు, చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు13వ శాసనసభ మంత్రులు,

(ఇక్కడి సమాచారం తేది 02-05-2020 నాటికి తాజాకరించబడింది)
 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక