2, జూన్ 2014, సోమవారం

ఈటెల రాజేందర్ (Etela Rajender)

ఈటెల రాజేందర్
జననంమార్చి 20, 1964
స్వస్థలంకమలాపూర్
పదవులు5 సార్లు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మంత్రి,
నియోజకవర్గంహుజురాబాదు అ/ని,
ఈటెల రాజేందర్ వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. మార్చి 20, 1964న కమలాపూర్ మండలకేంద్రంలో జన్మించిన రాజేందర్ బీఎస్సీ, ఎల్‌ఎల్‌బి వరకు అభ్యసించారు. కళాశాల దశలోనే విద్యార్థి నాయకుడిగా ఎన్నికై, తర్వాత రాజకీయాలలో ప్రవేశించి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 2014 జూన్ 2న తెలంగాణ తొలి మంత్రిమండలిలో స్థానం పొందారు. 2019లో ఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులైనారు. మె 2021లో ఈతెల శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. ఈటెల రాజీనామాతో హుజురాబాదు శాసనసభ స్థానానికి కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం:
ఈటెల రాజేందర్ విద్యార్థి దశలోనే పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2002లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 2004లో కమలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికైనారు. 2008లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాజీనామా చేసి మళ్ళీ పోటీచేసి విజయం సాధించారు. 2009 సాధారణ ఎన్నికలలో, 2010 ఉప ఎన్నికలలో, 2014 సాధారణ ఎన్నికలలో తెరాస తరఫున హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు విజయం సాధించారు. 2014 జూన్ 2న కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ తొలి మంత్రిమండలిలో ఆర్థికమంత్రిగాపదవి పొందినారు.2018లో కూడా హుజురాబాదు నుంచి విజయం సాధించి రాష్ట్రమంత్రివర్గంలో స్థానం పొందారు. 2019లో ఆరోగ్యశాఖ మంత్రిగా నియమితులైనారు. మె 2021లో ఈటెల శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. ఈటెల రాజీనామాతో హుజురాబాదు శాసనసభ స్థానానికి కు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ నాయకులు,వర్ంగల్ పట్టణ జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక