1, సెప్టెంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1959 (Timeline 1959)


కాలరేఖ 1959 (Timeline 1959)

  • జనవరి 2: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు కీర్తి ఆజాద్ జన్మించాడు.
  • జనవరి 6: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జన్మించాడు.
  • ఫిబ్రవరి 4: దుర్గ్ జిల్లా భిలాయ్‌లో ఇనుము-ఉక్కు కర్మాగారం ప్రారంభించబడింది
  • మార్చి 28: స్వాతంత్ర్యోద్యమ నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు మరణించారు.
  • ఆగస్టు 29: ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు అక్కినేని నాగార్జున జన్మించాడు.
  • అక్టోబరు 29: తెలుగు సినిమా నటుడు గోవిందరాజులు సుబ్బారావు మరణించారు.
  • డిసెంబర్ 17: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణించారు. 
  • డిసెంబర్ 21: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు కృష్ణమాచారి శ్రీకాంత్ జన్మించాడు.
  •  
అవార్డులు

ఇవి కూడా చూడండి: కాలరేఖలు



విభాగాలు: కాలరేఖలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక